Date : 19-02-2022
ఆకివీడు పట్టణ : ఆన్లైన్ లో ఇంటి పన్ను మరియు కుళాయి పన్ను చెల్లించే విధంగా ఈ ఆర్ పి ద్వారా నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు నగర పంచాయతీ చైర్ పర్సన్ జామి హైమావతి చెప్పారు. నగర పంచాయతీ ఆవరణలో శుక్రవారం ఈ ఆర్ పి విధానం అమలుపై అవగాహనా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీ అండ్ డిఎం ఏ ఆదేశాల మేరకు వచ్చే 2022-2023 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ ఆర్ పి విధానం అమలులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సిఎచ్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ పుప్పాల పండు, వంగ జోష్నా పాల్గొన్నారు.
Akividu Municipality (Nagara Panchayat)
Online Services and Payments Links
(Search Your Name or New Door No or Mobile No or Assessment Number or Old Consumer Number)
Register and Login Website : https://akiveedu.emunicipal.ap.gov.in/egi/login/secure
Online Complaint : https://akiveedu.emunicipal.ap.gov.in/pgr/grievance/register/by-anonymous
Property tax : https://akiveedu.emunicipal.ap.gov.in/ptis/citizen/search/search-searchForm.action#no-back-button"CLAP (Waste Tax) User Fee : https://apclap.co.in/onlinepayment/WEST%20GODAVARI/AKIVEEDU
Payment of Water charges : https://akiveedu.emunicipal.ap.gov.in/wtms/search/waterSearch/
Trade License : https://akiveedu.emunicipal.ap.gov.in/tl/pay/online#no-back
sewerage charges : https://akiveedu.emunicipal.ap.gov.in/stms/citizen/search/search-sewerage
Property Transfer Fee Payment : https://akiveedu.emunicipal.ap.gov.in/ptis/property/transfer/search.action#no-back-button
Lease And Agreements fee : https://akiveedu.emunicipal.ap.gov.in/lams-web/app/citizen/search-agreement/citizen-search.html
Advertisement Tax : https://akiveedu.emunicipal.ap.gov.in/adtax/citizen/search/search-advertisement
Payment of Water Charges, Trade License Sewerage Charges, Property Transfer Fee Payment, Lease And Agreements fee, CLAP (WASTEAGE TAX) User Fee, Advertisement Tax