Ads by Google


168 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సెంట్రల్‌ బాప్టిస్టు చర్చి

Date: 01-Jan-2019 ఆకివీడు: ఆకివీడు సెంట్రల్‌ బాప్టిస్టు చర్చి నిర్మించి 168 సంవత్సరాలు ఫూర్తయ్యాయి. కొల్లేరు ప్రాంతమైన ఆకివీడు ప్ర... thumbnail 1 summary
Date: 01-Jan-2019


ఆకివీడు: ఆకివీడు సెంట్రల్‌ బాప్టిస్టు చర్చి నిర్మించి 168 సంవత్సరాలు ఫూర్తయ్యాయి. కొల్లేరు ప్రాంతమైన ఆకివీడు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు 1912లో తొలి సర్పంచ్ రూట్ దొర దీని నిర్మాణానికి కృషి చేసారు. ఇదే ఆలయంలో అప్పట్లో పాఠశాల నిర్వహించేవారు.  ప్రస్తుతం ఈ చర్చి ఈస్ట్‌ ఆకివీడు ఫీల్డ్‌ కౌన్సిల్‌లో ఉన్న 64 గ్రామాలకు కేంద్రంగా ఉంది 106 సంవత్సరాల్లో  16 మంది పాస్టర్లు  పనిచేశారు.  ప్రస్తుతం సంఘ కాపరిగా రెవరెండ్ సీహెచ్‌ జార్జి వ్యవహరిన్తున్నారు
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2018 All Rights Reserved. Manaakividuinfo.com Website.