Ads by Google


రహదారి విస్తరణకు నిధులు

 Date : 14-09-2020 ఆకివీడు: అయి భీమవరం నుంచి గుమ్ములూరు శివారు వరకు సుమారు 8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి సీఆర్ఎఫ్ నిధులు రూ.12 కోట్లు మంజూ... thumbnail 1 summary

 Date : 14-09-2020


ఆకివీడు: అయి భీమవరం నుంచి గుమ్ములూరు శివారు వరకు సుమారు 8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి సీఆర్ఎఫ్ నిధులు రూ.12 కోట్లు మంజూరైనట్లు ర.భ శాఖ ఏఈ వర్మ తెలిపారు. ప్రస్తుతం 5.5 మీటర్ల వెడల్పున ఉన్న ఈ రహదారిని 7 మీటర్లకు పెంచనున్నట్టు తెలిపారు. అదేవిధంగా సుమారు 1200 మీటర్ల పొడవునా సీసీ, మిగిలిన భాగం బీటీ రహదారిగా నిర్మించనున్నట్టు తెలిపారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2020 All Rights Reserved. Manaakividuinfo.com Website.