Date: 22-DEC-2018
అంతే కాకుండా లారీలు నిలుపుకోవడానికి కూడా నిలయంగా మారింది పగలే ఇలా ఉంటే ఇక రాత్రుళ్ళు చెప్పనక్కర్లలేదు. బస్టాండ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కుర్చీలు, ప్రాంగణంలో బెంచీలఫై యువత, మందుబాబులు మద్యం తెచ్చుకుని తాగుతున్నారు. ఈ విషయాలపై ప్రయాణికులు, స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీనుకెళితే పోలీసులకు చెబుతామని ఆంటున్నారే తప్ప చర్యలు శూన్యం, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- కంట్రోలర్ లేకపోవడంతో కాంప్లెక్స్ లో కబడ్డీ ఆడుకుంటున్న పిల్లలు
- కుక్కలు మలవిసర్టనతో కంపుతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
- రాత్రి సమయాల్లో మందు బాబుల హడావుడి
- పట్టించుకోని అధికారులు
ఆకివీడు : అసంఘటిత కార్యకలాపాలకు అడ్డాగా ఆర్టీసీ కొత్త బస్తాండ్ నిలిచింది, ఆర్టీసీ అధికారులు ఆదాయ వనరులకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రయాణికుల సౌకర్యాలు కల్పింఛకుండా గాలికోదిలేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి, బస్తాండ్‌లో కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణీకుల కొరకు ఏర్పాటు చేసిన టీవీని స్వేపర్ ఆన్ చేసి వెళ్లిపోయింది. కుక్కలు కాంప్లెక్స్ లో తిరగడమే కాకుండా మలవిసర్టన చేయడంతో ప్రయాణిలు ముక్కుమూనుకుని బస్సులు కోసం నిరీక్షిస్తున్నారు. బస్సులు రాకపోకలు తెలియక ప్రయాణికులు రోడ్లపైకి వెళ్లి ఆటోలు వెక్కుతున్నారు, ఇప్పటికే ఆర్టీసీ డిపోలు అన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. పిల్లలు కాంప్లెక్స్లోనే కబడ్డీ ఆడుకుంటున్నారు. ప్రాంగణంలో సైకిళ్ళు తొక్కుకోవడం, క్రికెట్ ఆడడం వంటివి జరుగుతున్నాయి.