Ads by Google


ప్రణాళికతో పట్టణాభివృద్దికి చర్యలు

Date :27-08-2020 ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ బి.సాల్మాన్ రాజు ... thumbnail 1 summary

Date :27-08-2020

ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ బి.సాల్మాన్ రాజు చెప్పారు. పట్టణంలో 13,14,15,16 వార్డుల్లో బుధవారం వైసీపీ నాయకులతో కలసి కమిషనర్ పర్యటించారు. వార్డుల్లో ఉన్న సమస్యలని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలు వార్డుల్లో మంచినీరు, డ్రైయిన్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. మండల కన్వీనర్ కేశిరెడ్డి మురళి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్మ వల్ల పలు వార్డుల్లో మంచినీరు, డ్రైయిన్ల సమస్య అస్తవ్యస్తంగా ఉందని, ఈ సమస్యలను వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిరపు శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మోర జ్యోతి, మండల యూత్ అధ్యక్షుడు అంబటి రమేష్, మాజీ ఎంపీటీసీ పుప్పాల పండు, రంబ శివ, జగదీశ్, పడాల సురేష్ రెడ్డి, జోగి నాగరాజు పాపాల్గొన్నారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2020 All Rights Reserved. Manaakividuinfo.com Website.