Ads by Google


కల్యాణ రథం దగ్దంపై నిరసన

Date:08-09-2020  ఆకివీడు : అంతర్వేదిలో లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఉత్సవ రథం దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఆకివీడు హిందూ ఐక్య వేదిక సోమవారం ... thumbnail 1 summary
Date:08-09-2020 


ఆకివీడు : అంతర్వేదిలో లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఉత్సవ రథం దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఆకివీడు హిందూ ఐక్య వేదిక సోమవారం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్య వేదిక సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల పెదబాబు, ఎర్ర రఘు, పలువురు యువకులు, బ్రాహ్మణా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.