Ads by Google


ప్రైవేటీకరణను అడ్డుకుందాం

Date : 31-08-2021 ఆకివీడు : విశాఖ ఉక్కుతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుందామంటూ ప్రజా సంఘాల నాయకులూ ఆకివీడు లో సోమవారం నిరసన ... thumbnail 1 summary

Date : 31-08-2021

ఆకివీడు : విశాఖ ఉక్కుతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుందామంటూ ప్రజా సంఘాల నాయకులూ ఆకివీడు లో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక గాంధీ విగ్రహం కూడలిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు. సిఐటియూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు, కె. తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.