Ads by Google


18 Metlu Ayyappa Song Lyrics in Telugu

  పద్ధెనిమిది మెట్ల పాట ఓం స్వామియే శరణమయ్యప్పా | సత్యమాయ పదినెట్టామ్ పడిగళే శరణమయ్యప్పా | ఓం సద్గురునాథనే శరణమయ్యప్పా |   ఒకటవ   ... thumbnail 1 summary

 


పద్ధెనిమిది మెట్ల పాట

ఓం స్వామియే శరణమయ్యప్పా |

సత్యమాయ పదినెట్టామ్ పడిగళే శరణమయ్యప్పా |

ఓం సద్గురునాథనే శరణమయ్యప్పా |

 

ఒకటవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 1

 

గణనాథా సోదర శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 1  

 

రెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 2

 

హరిహరసుతనే  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 2  

 

మూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 3

 

 అనాదరక్షక శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 3  

 

నాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 4

 

ఎరిమేలిశాస్త్ర శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 4

 

ఐదవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 5

 

వావర్ స్వామియే శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 5  

 

ఆరవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 6

 

శ్రీ నాగరాజా శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 6  

 

ఏడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 7

 

కరుప్ప స్వామియే శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 7  

 

ఎనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 8

 

సద్గురునాధన్ శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 8  

 

తొమ్మిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 9

 

విల్లాలివిరేనే శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 9  

  

పదివవా  మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 10

 

విరమణికంఠనే శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 10  

 

పదకొండవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 11

 

శ్రీ ధర్మశాస్త్ర శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 11  

 

పన్నెడవ మెట్టు  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 12

 

పంబా శిశువే శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 12  

 

 పదమూడవ మెట్టు  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 13

 

మోహిని సుతనే శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 13  

 

పధ్నాలుగువా  మెట్టు  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 14

 

కలియుగావరదా  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 14

 

పదిహేనువ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 15

 

భక్తవత్సలనే  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 15

  

పదహారువ మెట్టు  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 16

 

భూలోకనాధనే   శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 16

 

పదిహేడవ మెట్టు శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 17

 

ఇరుముడి ప్రియుడే  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 17

 

పద్దెనిమిదవ మెట్టు తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 18

 

శబరిగిరిసీనే  శరణం పొన్ అయ్యప్పా |

స్వామి పొన్ అయ్యప్పా  అయ్యనే పొన్ అయ్యప్పా

స్వామియే శరణం  శరణం పొన్ అయ్యప్పా   || 18

 

స్వామియే అయ్యప్పో -  అయ్యప్పో స్వామియే

స్వామి శరణం అయ్యప్ప శరణం  - అయ్యప్ప శరణం స్వామి శరణం

ఓం శ్రీ  స్వామియే శరణమయ్యప్పా ||

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.