Ads by Mana Akividu Info


కుళాయిల నుంచి కలుషిత జలాలు

Date : 06-08-2026 ఆకివీడు టౌన్ : ఆకివీడులోని పలు ప్రాంతాల్లో కుళాయిల ద్వారా రంగుమారిన కలుషిత నీరు సరఫరా అవుతోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస... thumbnail 1 summary
Date : 06-08-2026


ఆకివీడు టౌన్ : ఆకివీడులోని పలు ప్రాంతాల్లో కుళాయిల ద్వారా రంగుమారిన కలుషిత నీరు సరఫరా అవుతోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ కార్యాలయ సమీప ప్రాంత మహిళలు బుధవారం ఏఈ విజయ కుమార్ కు   ఈ సమస్యను వివరించారు. కుళాయిల ద్వారా వచ్చిన నీటిని సీసాలతో తీసుకొచ్చి చూపించారు. దాదాపు నెల నుంచి ఈ సమస్య ఉందని, పరిశీలించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2026 All Rights Reserved. Manaakividuinfo.com Website.