Ads by Google


డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపరాదు

Date : 05-11-2022  ఆకివీడు :   డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ విధమైన వాహనాలు నడపవొద్దు అని ఎస్సై కే .రాజారెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రవి... thumbnail 1 summary

Date : 05-11-2022 


ఆకివీడు :  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ విధమైన వాహనాలు నడపవొద్దు అని ఎస్సై కే .రాజారెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక ప్రధాన సెంటర్ లో వాహనాలను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న 21మంది వాహనదారులను నిలుపుదల చేసారు. వారికీ ఎటువంటి పెనాలిటీ వేయకుండా డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ఎల్ ఎల్ ఆర్ స్లాట్ ను బుక్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.