Date: 30-08-2025
ఆకివీడు టౌన్: ఆకివీడులో చిరు వ్యాపారాలు చేసుకునేందుకు మూడు జోన్లు ఏర్పాటు చేశారు.
1. గ్రీన్ జోన్ (డైలీ మార్కెట్, ఐ భీమవరం టర్నింగ్, గుమ్ములూరు సెంటర్).
2. అంబర్ జోన్ (బుధవారం సంత మార్కెట్, బస్టాండ్ రోడ్, జడ్పీ హైస్కూల్);
3. రెడ్ జోన్ (ఎన్ హెచ్ 165, పోలీస్ స్టేషన్, ఎస్ టర్నింగ్, మెయిన్ రోడ్, ఎమ్మార్వో ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, ఫైర్ స్టేషన్).
రెడ్ జోన్లలో వీధి విక్రయాలు చేపట్ట రాదని నగర పంచాయతీ తీర్మానించింది.