Ads by Mana Akividu Info


డీజిల్ కోసం ఆక్వా రైతుల పాట్లు

  Date: 30-05-2026 ఆకివీడు: ఆకివీడు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం ఆక్వా రైతులు బారులు తీరారు. గురువారం రాత్రి వేగంగా వీచిన గాలి వర్షానికి... thumbnail 1 summary

 Date: 30-05-2026



ఆకివీడు: ఆకివీడు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం ఆక్వా రైతులు బారులు తీరారు. గురువారం రాత్రి వేగంగా వీచిన గాలి వర్షానికి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం రావడంతో రొయ్యల సాగుదారులు చెరువులో ఏరియేటర్లను జనరేటర్లతో తిప్పాల్సి రావడంతో డీజిల్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక బంకు వద్ద అధిక సంఖ్యలో రైతులు ప్లాస్టిక్ డబ్బాలతో క్యూ కట్టారు.

English version

Aqua Farmers Struggle for Diesel

Akividu: Aqua farmers lined up at petrol bunks in Akividu for diesel. Due to severe disruptions in the power supply caused by strong winds and rain on Thursday night, shrimp/prawn farmers had to run their pond aerators using generators, leading to a diesel shortage. Consequently, a large number of farmers queued up with plastic cans at a local bunk on Friday.


Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2026 All Rights Reserved. Manaakividuinfo.com Website.